Virasam
Virasam
  • 426
  • 23 468 306
మావోయిస్టు రహిత భారతదేశం కోసమే ఆపరేషన్ కగార్ | ప్రొ. లక్ష్మణ్
మావోయిస్టు రహిత భారతదేశం కోసమే ఆపరేషన్ కగార్ | ప్రొ. లక్ష్మణ్
☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/
☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y
☛ Like us on | www. virasam.org
Переглядів: 725

Відео

ఎర్రసేన దళందే జయం .. ప్రజా సేనదళందే జయం .. | ఎన్. రవి పాట
Переглядів 2162 місяці тому
ఎర్రసేన దళందే జయం .. ప్రజా సేనదళందే జయం .. | ఎన్. రవి పాట ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
దండకారణ్యంలో జరుగుతున్న విధ్వంసం భారతీయ సమాజనికే ప్రమాదకరం - అరసవిల్లి క్రిష్ణ
Переглядів 4412 місяці тому
దండకారణ్యంలో జరుగుతున్న విధ్వంసం భారతీయ సమాజనికే ప్రమాదకరం - అరసవిల్లి క్రిష్ణ ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
ఆదివాసులపై జరుగుతున్న హింసను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - ప్రొ. సమున్నత
Переглядів 4742 місяці тому
ఆదివాసులపై జరుగుతున్న హింసను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - ప్రొ. సమున్నత ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
దండకారణ్యం పై జరుగుతున్న యుద్ధం ఈ దేశ వనరులు కార్పొరేట్లకు అప్పగించేందుకే - ఎన్. రవి
Переглядів 6342 місяці тому
దండకారణ్యం పై జరుగుతున్న యుద్ధం ఈ దేశ వనరులు కార్పొరేట్లకు అప్పగించేందుకే - ఎన్. రవి ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
విరసం 29 వ మహాసభలలో హేమంత్ దళపతి ప్రసంగం
Переглядів 3852 місяці тому
విరసం 29 వ మహాసభలలో హేమంత్ దళపతి ప్రసంగం ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
విరసం 29 వ మహాసభల జి. లక్ష్మీ నరసయ్య అధ్యక్షోపన్యాసం
Переглядів 7974 місяці тому
విరసం 29 వ మహాసభల జి. లక్ష్మీ నరసయ్య అధ్యక్షోపన్యాసం ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
సంఘ్ పరివార్ పునాదులు వేదాలలో ఉన్నాయి - రావుణ్ణి
Переглядів 4574 місяці тому
సంఘ్ పరివార్ పునాదులు వేదాలలో ఉన్నాయి - రావుణ్ణి ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
Oppose Corporatisation and Militarization - Ehtmam
Переглядів 3495 місяців тому
Oppose Corporatisation and Militarization - Ehtmam ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
రాజ్యాంగం - యథాతదస్థితి : వర్గపోరాటం - అల్లం రాజయ్య
Переглядів 9685 місяців тому
రాజ్యాంగం - యథాతదస్థితి : వర్గపోరాటం - అల్లం రాజయ్య ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
మా బస్తర్ లో ఉన్న సకల సంపదలను మోడీ - అమిత్ షా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు - అర్జున్ కుంజా
Переглядів 9575 місяців тому
మా బస్తర్ లో ఉన్న సకల సంపదలను మోడీ - అమిత్ షా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు - అర్జున్ కుంజా ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
Constitutionalism in the Context of Fascism keynote paper presented by Varalakshmi
Переглядів 3,8 тис.5 місяців тому
ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం 'కీ' నోట్ పేపర్ - వరలక్ష్మి ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
మావోయిస్టు రాజకీయాలు మాట్లాడే స్వేచ్చ ఉండాలి. పార్టీ మీద నిషేదం ఎత్తివేయాలి : పద్మకుమారి
Переглядів 1,5 тис.5 місяців тому
మావోయిస్టు రాజకీయాలు మాట్లాడే స్వేచ్చ ఉండాలి. మావోయిస్టు పార్టీ మీద నిషేదం ఎత్తివేయాలి - అమరుల బందుమిత్రుల సంఘం పద్మకుమారి ☛ For latest updates of VIRASAM | vasanthamegham.com/ ☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y ☛ Like us on | www. virasam.org
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో ప్రొ. హరగోపాల్
Переглядів 1,1 тис.5 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో ప్రొ. హరగోపాల్
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో నర్ల రవి
Переглядів 3805 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో నర్ల రవి
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో సిపిఐ ఎన్. బాలమల్లేశ్
Переглядів 3035 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో సిపిఐ ఎన్. బాలమల్లేశ్
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో ఎన్. వేణుగోపాల్
Переглядів 1,2 тис.6 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో ఎన్. వేణుగోపాల్
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో సారెంపల్లి మల్లారెడ్డి
Переглядів 3776 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో సారెంపల్లి మల్లారెడ్డి
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో సాధినేని వేంకటేశ్వర రావు
Переглядів 5616 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో సాధినేని వేంకటేశ్వర రావు
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో మాట్లాడుతున్న అంబటి నాగన్న
Переглядів 5006 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో మాట్లాడుతున్న అంబటి నాగన్న
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో మాట్లాడుతున్న ఇఫ్టు ఎస్. లక్ష్మీ
Переглядів 5746 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో మాట్లాడుతున్న ఇఫ్టు ఎస్. లక్ష్మీ
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో మాట్లాడుతున్న సజయ
Переглядів 5696 місяців тому
'ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్చ ప్రాణపదం' రౌండ్ టేబుల్ లో మాట్లాడుతున్న సజయ
Pro. Vinayak demands to lift ban on People's organisations and parties
Переглядів 2036 місяців тому
Pro. Vinayak demands to lift ban on People's organisations and parties
Poet Nandini siddareddy demands to lift ban on revolutionary party and organisations
Переглядів 2516 місяців тому
Poet Nandini siddareddy demands to lift ban on revolutionary party and organisations
Poet K. Sivareddy demands to lift ban on Maoist party
Переглядів 2476 місяців тому
Poet K. Sivareddy demands to lift ban on Maoist party
Writer & Activist Varalakshmi about Viyukka Books Series || Virasam
Переглядів 3,3 тис.9 місяців тому
Writer & Activist Varalakshmi about Viyukka Books Series || Virasam
Writer & Activist Anuradha about Viyukka Books Series || Virasam
Переглядів 1,2 тис.9 місяців тому
Writer & Activist Anuradha about Viyukka Books Series || Virasam
Writer & Activist Tayamma Karuan about Viyukka Books Series || Virasam
Переглядів 8729 місяців тому
Writer & Activist Tayamma Karuan about Viyukka Books Series || Virasam
Prof Katyayani about viyukka Series book 3 || Virasam
Переглядів 3309 місяців тому
Prof Katyayani about viyukka Series book 3 || Virasam
Prof Sunita Rani about viyukka Series book 2 || Virasam
Переглядів 3929 місяців тому
Prof Sunita Rani about viyukka Series book 2 || Virasam

КОМЕНТАРІ

  • @ravi755
    @ravi755 52 хвилини тому

    Jai bheem

  • @simharayalusalikiti554
    @simharayalusalikiti554 54 хвилини тому

    విప్లవం వర్ధిల్లాలి

  • @goratikathik1399
    @goratikathik1399 Годину тому

    ఎందుకో తెలియదు కానీ నేను ఈ జనరేషన్ పుట్టి కూడా ... రెడ్ సాంగ్స్ అండ్ కమ్యూనిస్టు సినిమా చూడాలని నా మనసు ఉరకలేస్తుంది ... లాల్ సలాం కామ్రేడ్ 🙏

  • @nageswararao4477
    @nageswararao4477 8 годин тому

    వర్ధిల్లాలి వి రసం.

  • @krishnastereo6353
    @krishnastereo6353 21 годину тому

    దేశానికి ఏమన్నా ఉపయోగం మీతోటి రెచ్చగొట్టడం యువతను

  • @akhilkore4537
    @akhilkore4537 22 години тому

    తెలంగాణ గొల్ల, కురుమల ఒగ్గు కథని ఆధారంగా చేసుకొని ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడో మారుమూలన ఉన్న శ్రీకాకుళం పల్లె వాసి వంగపండు గారు పాట పాడటం ఎంతో సంతోషం. ప్రజా గాయకుడికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదని నిరూపించారు.

  • @Sattumuthaiah
    @Sattumuthaiah День тому

    Super

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 День тому

    విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి ఆపరేషన్ కఘర్ వ్యతిరేక పోరాటంలో ప్రజలు విరివిగా పాల్గొనాలి

  • @moobboom5574
    @moobboom5574 День тому

    Dumbass served two prison terms but still hasn’t understood that communism has never worked anywhere in the world.

  • @moobboom5574
    @moobboom5574 День тому

    Lol salaam

  • @jemnaren8674
    @jemnaren8674 День тому

    మానవ హక్కుల్ని నిర్దక్షిణ్యం గా కలరాసే చట్టాలు మానవ మనుగడకే పెనుసవాల్ గామరే చట్టాలు ఈ చట్టాలపై ఉద్యమాలు చెయ్యాలి ఎలాంటి chattalu నశించాలి.🚩

  • @Tsriramulu-z8g
    @Tsriramulu-z8g 2 дні тому

    ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ జరుగుతుంది.

  • @Tsriramulu-z8g
    @Tsriramulu-z8g 2 дні тому

    విరసం 54 సంవత్సరాలు ఉద్యమ పోరాటం ఫలితంగా ఎన్నో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన అటువంటి మేధావి వర్గానికి శివరాత్రి సుధాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ తన్నీరు శ్రీరాములు మంగళగిరి.

  • @karresammaiah6631
    @karresammaiah6631 3 дні тому

    1.దళిత అనేది సంస్కృతం दलित ( దళిత ) యొక్క వాడుక భాష . సాంప్రదాయ సంస్కృతంలో, దీని అర్థం "విభజించబడినది, విభజించబడినది, విరిగినది, చెల్లాచెదురుగా ఉంది". 2.వారిలో కొంతమందిని గతంలో అంటరానివారు అని కూడా పిలుస్తారు.పంచమ అనే పేరుతో కూడా పిలువబడే ఐదవ వర్ణాన్ని ఏర్పరుచుకున్నారు. 3.1880ల చివరలో, హిందూ సమాజంలో అణచివేయబడిన మరియు విచ్ఛిన్నం చేయబడిన బహిష్కృతులు మరియు అంటరానివారి కోసం జ్యోతిరావు ఫూలే మరాఠీ పదం 'దళిత్' ఉపయోగించారు . 4.ఈ పదం 19వ శతాబ్దపు సంస్కృతంలో "(ఒక వ్యక్తి) నాలుగు వర్ణాలలో ఒకదానికి చెందినది కాదు " అని అర్థం చేసుకోవడానికి పునర్నిర్మించబడింది. 5.పూణేకు చెందిన సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే దీనిని ఈ కోణంలో మొదట ఉపయోగించారు. 6 .షెడ్యూల్డ్ కులాల కోసం భారతదేశం యొక్క జాతీయ కమీషన్ దళితుడిని లేబుల్‌గా అధికారికంగా ఉపయోగించడాన్ని "రాజ్యాంగ విరుద్ధం"గా పరిగణిస్తుంది ఎందుకంటే ఆధునిక చట్టం షెడ్యూల్డ్ కులాలకు ప్రాధాన్యత ఇస్తుంది. 7. హరిజన్ లేదా 'దేవుని పిల్లలు' అనే పదాన్ని గుజరాతీ కవి-భక్తి సంప్రదాయానికి చెందిన నర్సింహ్ మెహతా కుల, తరగతి లేదా లింగంతో సంబంధం లేకుండా కృష్ణ భక్తులందరినీ సూచించడానికి రూపొందించారు . 8. మెహతా యొక్క పనిని ఆరాధించే మహాత్మా గాంధీ 1933లో దళితులను గుర్తించే సందర్భంలో ఈ పదాన్ని మొదటఉపయోగించారు. 9. ముస్లింల వంటి స్వతంత్ర సమాజంలో కాకుండా గొప్ప హిందూ దేశానికి సంబంధించి దళితులను ఉంచినందున అంబేద్కర్ ఆ పేరును ఇష్టపడలేదు. 10. THE MINISTRY of Information and Broadcasting has told the media to “refrain from using the nomenclature Dalit” and, instead, use only the Constitutional term, ‘Scheduled Caste.

  • @karresammaiah6631
    @karresammaiah6631 3 дні тому

    1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది 2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు ) 3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు ) 4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ). 5. EWS- Economically Weaker Section/SC 5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ). 6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు 7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ). 8..రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు. కాలక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు. 9.ఇప్పుడు కేటగిరీ లు రెండే అవి పేదవారు &ధనికులు. 10. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ ఇప్పుడు ఆర్ధిక పునాదిగా జరగాలి.

  • @karresammaiah6631
    @karresammaiah6631 3 дні тому

    1.ప్రజలకోసం చేసే త్యాగం ఎప్పుడు వృధా కాదు. కాని అది "ప్రజలది, ప్రజలకొరకు& ప్రజలచేత" అయి ఉండాలి. 2."ఆయుధం,ఆయుధం కొరకు &ఆయుధం చేత " / సాయుధ పోరాటం కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యం, ప్రజలే ఆయుధం గా సాగేపోరాటం కావాలి. 3.అందరు కమ్యూనిస్టులు చెపుతున్నట్లుగా విప్లవం /Revolution కాదు రావాల్సింది. పరిణామం /Evolution. విప్లవం అంటే ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం. పరిణామం అంటే కాలనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండడం. 4. Caste/ Race అంటే Black / Negro, White / Caucosoid & Yellow / Mongoloid. కులం అనేది "colour " నుండి వచ్చింది. దాన్నే సంస్కృతంలో "వర్ణం " అన్నారు. ఈ దేశంలో కులాలు /వర్ణాలు కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (నలుపు X తెలుపు )& హరిత (నలుపు X పసుపు ). 5. పౌరణికంగా చెప్పాలంటే దేవతలు / తెలుపు, రాక్షసులు / నలుపు & గంధర్వులు / పసుపు. 6. దేశంలో / ప్రపంచం లో ప్రజలందరు తెలుపు, నలుపు & పసుపు సంకరణ కులాలు / వర్ణాలు. 7.అందుకే అంబేద్కర్ గారు "కులం పునాదులమీద ఒక నీతిని కాని జాతిని కాని నిర్మించలేము " అన్నారు. అది కమ్యూనిస్టులు /విప్లవకారులు ఒక సిద్ధాంతం గా ప్రజలలో అవగాహన కల్పించడం లో విఫలం అయ్యారు. 8.అంబేద్కర్ గారు /రాజ్యాంగం "SC, ST, BC&OC" ఇవి caste /Race, కులం /వర్ణం, మతం &ప్రాంతం కాదు. ఆర్థిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా వర్గీకరించబడిన ప్రజలు. 9.దీన్ని కూడ నిర్నిత కాలవ్యవదిలో పునః సమీక్షించి పేదవారు &ధనికులు గుర్తించి పేదవారికి అన్ని రకాల అభివృద్ధి వసతులు కల్పించడం. 10. అందుకే కమ్యూనిస్టు /విప్లవకారులు అంబేద్కర్ గారి " ప్రజాస్వామ్యం " ప్రజలే ఆయుధం గా పోరాటం చేయాలి.

  • @knarayana5774
    @knarayana5774 3 дні тому

    , విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి ❤

  • @user-ue6lr1fs7k
    @user-ue6lr1fs7k 3 дні тому

    విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి ప్రపంచీకరణ తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా... నూతన విప్లవం కోసం!!! పెట్టుబడిదారీ వ్యవస్థ పారిశ్రామిక దోపిడి వర్గాల నుంచి... ప్రజలు విముక్తి కోసం నూతన విప్లవ కార్యాచరణ ప్రణాళికను 21వ శతాబ్దానికి.. నూతన విప్లవ పాఠాలు అందించవలసిన అవసరం విరసం కు తప్పకుండా ఉందని ఆశిద్దాం !!!

  • @RamaswamyGone
    @RamaswamyGone 3 дні тому

    Lal salam

  • @sanjeevaboddupally8174
    @sanjeevaboddupally8174 3 дні тому

    విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి

  • @kalavathijampala3191
    @kalavathijampala3191 3 дні тому

    నాటికలు విరసంలో పెడితే బాగుంటది

  • @SunithaMalli-ee7tw
    @SunithaMalli-ee7tw 3 дні тому

    Viplava rachayetha sangam congrats

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 3 дні тому

    విరసం వర్ధిల్లాలి

  • @nagabushanam9762
    @nagabushanam9762 3 дні тому

    ప్రజలను విప్లవ పోరాటాల వైపు మళ్ళించిడంలో అన్ని ప్రజా సంఘాలు విపలం అయ్యారు.. మావోయిస్టుల పేరుతో అరేస్టులు అయిన పౌరులను ఎ విప్లవ ప్రజా సంఘాలు పట్టించుకోకుండా మిటింగులు పెట్టడంలో ఎమైనా మార్పు జరుగుతుందా ఎమీ జరుగలేదు కార్యకర్తలను కాపాడుకోలేని ఎ పార్టీ కుడా విజయం సాధించడంలో విపలమే అయ్యాయి కాబట్టి గమనించగలరు కామ్రేడ్స ఇక్కడ పోలిస్ రాజ్యం ఎందుకు సాగుతోంది దానికి కారణాలు ఏమిటో ప్రజా సంఘాలు అలోచన చేయ్యాలి లాల్ సలాం ✊

  • @user-jj1tb8mn5w
    @user-jj1tb8mn5w 3 дні тому

    విప్లవ రచయితల సంగం వర్ధిల్లాలి, అబుజమాడ్, అమరులకు, విప్లవ జోహారులు ❤🤝

  • @Mallesh-mu8rd
    @Mallesh-mu8rd 3 дні тому

    విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ దిన శుభాకాంక్షలు.

  • @Sattumuthaiah
    @Sattumuthaiah 4 дні тому

    Super song.alwas

  • @somireddykothi.
    @somireddykothi. 4 дні тому

    వికసిత భారత్ అంటే సంపద పెరిగిన భారత్. సంపద పంచిన భారత్ కాదు.

  • @chaitanyainduru9307
    @chaitanyainduru9307 5 днів тому

    ua-cam.com/video/efUcFFf-oZY/v-deo.htmlsi=VZk2Hvj5DCZJk_rL

  • @VENKATESHWARLUM-x3l
    @VENKATESHWARLUM-x3l 7 днів тому

    Srimaha

  • @VENKATESHWARLUM-x3l
    @VENKATESHWARLUM-x3l 7 днів тому

    Hi

  • @VENKATESHWARLUM-x3l
    @VENKATESHWARLUM-x3l 7 днів тому

    Hi

  • @shankarsikilametla7535
    @shankarsikilametla7535 8 днів тому

    Jai cpi 🙏

  • @evjohnson9341
    @evjohnson9341 9 днів тому

    Mangeya,,pataLa❤From,keraLa

  • @hawkeye6281
    @hawkeye6281 9 днів тому

    Vande mataram

  • @kbhaskaraswamy8074
    @kbhaskaraswamy8074 9 днів тому

    ❤❤ very inspirational🤝✊

  • @etikaladasharatha8339
    @etikaladasharatha8339 9 днів тому

    🙏🏾❤❤✊️✊️✊️✊️✊️👍👌👌👌👌

  • @user-rq5yw1dw2v
    @user-rq5yw1dw2v 12 днів тому

    ❤❤❤

  • @srikanthcharrysingaram4473
    @srikanthcharrysingaram4473 14 днів тому

    అమరుడు ప్రభాకర్ అన్న నీకు జోహార్లు 💪🏼💪🏼

  • @bixapathigiragani3765
    @bixapathigiragani3765 14 днів тому

    ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. దోపిడి దారుల నుండి ప్రజలు ఎలా రక్షించ భడాలి,పేదలు ఎలా ఆర్థికంగా అభివృద్ధి చెంధాలి అనేది మీకు ఏమన్నా అవకాశం అంటే చెప్పండి . కానీ ఈ తత్త్వం,బావం,, తర్కము,ఇవన్నీ పేదలకు ఎందుకు అండి ? ఆర్ధిక అభివృద్ధి మార్గం ఉంటే చెప్పండి....

  • @GadekariAksar
    @GadekariAksar 15 днів тому

    Mr వంగ పండు నువ్వు రాజ శేఖర్ రెడ్డి భజన చేసావు mr గద్దర్ నువ్వు కాంగ్రస్ భజన చేసావు మీ మాటలు పాటలతో యూవత నాశనం అయ్యారు మీరు మాత్రం 🙏

  • @hawkeye6281
    @hawkeye6281 16 днів тому

    Vande mataram ✊🇮🇳

  • @JanagamChandanaJChander
    @JanagamChandanaJChander 16 днів тому

    Oka goppa kalakarudu Gangadar

  • @psnkumarreddy7781
    @psnkumarreddy7781 16 днів тому

    విప్లవ గాయకులకు పాధభి వందనాలు వందనాలు

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 18 днів тому

    జై.. శ్రీరామ్

  • @ksvbganeswararao3428
    @ksvbganeswararao3428 18 днів тому

    Johor annalu

  • @karnakaravrpkadam7134
    @karnakaravrpkadam7134 22 дні тому

    సింహ లాంటి ఎస్ బావ సూపర్

  • @karnakaravrpkadam7134
    @karnakaravrpkadam7134 22 дні тому

    వంగపండు గారు అద్భుతం

  • @RafiRafi-tv9dc
    @RafiRafi-tv9dc 24 дні тому

    లాజ లాన్ ప్రభాకర్ అన్న కు లాల్ సలాం

  • @ch.jangeer.mall.sarpanch9990
    @ch.jangeer.mall.sarpanch9990 24 дні тому

    🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏